sports

⚡తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమి

By VNS

321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఖుష్‌దిల్‌ (69; 49 బంతుల్లో), బాబర్ అజామ్ (64; 90 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ అఘా (42; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడారు. సౌద్ షకీల్ (6), మహ్మద్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.

...

Read Full Story